Devara 3rd Song Daavudi Comming Soon: ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర నుంచి మూడో సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో…