Jr NTR – Kalyan Ram: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా దేవర. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కథలో భాగంగా తెరకెక్కించబోతున్న సెకండ్ పార్ట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా…