తిరుపతి జిల్లా, చంద్రగిరిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడు వాసు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు, వాసు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అసలు ఆయన ఆత్మహత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. పిచ్చినాయుడుపల్లెలోని తన 5 ఎకరాల భూమిని శ్మశానం చేశారు.. గ్రామస్తులు శవాలు వేస్తున్నారని వాసు ఆరోపించాడు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. 1986లో ప్రభుత్వం తన తండ్రి…