“Demonte Colony 2” Telugu theatrical release on August 23rd: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటించగా అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో…