దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్‌గా మారింది. ఈ వేరియంట్‌కు చెందిన కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందడం, దక్షిణాఫ్రికా వేరియంట్ మాదిరిగా టీకాల నుంచి తప్పించుకునే లక్షణం కలిగి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: అమితాబ్ ‘బిస్కెట్’ ఆఫర్ ని అడ్డంగా తిరస్కరించిన దర్శకుడు! ఈ కేసులకు సంబందించి…
రెండోదశ కరోనా నుంచి కోలుకోక ముందే థర్డ్ వేవ్ భయపెడుతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైంది. బ్రిటన్‌లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. బ్రిటన్‌తో పాటుగా అటు యూరప్, అఫ్రికా, అమెరికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. డెల్టా వేరియంట్ నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకుంటే ఈ డెల్టా వేరియంట్ నుంచి కొంతమేర బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అటు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ…