డెల్టా ప్లస్ తీవ్రత ఎంత? మూడో వేవ్‌కు అదే కారణమౌతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్‌గా మారింది. ఈ వేరియంట్‌కు చెందిన కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందడం, దక్షిణాఫ్రికా వేరియంట్ మాదిరిగా టీకాల నుంచి తప్పించుకునే లక్షణం కలిగి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: అమితాబ్ ‘బిస్కెట్’ ఆఫర్ ని అడ్డంగా తిరస్కరించిన దర్శకుడు!
Also Read
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
- Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
ఈ కేసులకు సంబందించి ఇప్పటికే ఒక మరణం సంభవించడంతో దేశం మరింత అప్రమత్తం అయింది. వేగంగా వ్యాపించడంతో పాటు, ఊపిరితిత్తులకు బలంగా అతుక్కొని ఉండటం, మోనోక్లోనాల్ వంటి యాంటీబాడిల చికిత్సకు లొంగకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుండటంతో దీనిపై విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు ఐసీఎంఆర్, ఎన్ఐవీ శాస్త్రవేత్తలు. చికిత్సకు లొంగకుండా, వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంటే, మూడో వేవ్‌కు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?