ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) టోర్నీ శనివారం (ఆగష్టు 17) నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ బరిలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. డీపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లలో కాకపోయినా కొన్నింట్లో ఆడే అవకాశం ఉంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2024లోనూ పంత్ ఆడనున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం ఘనంగా చేసేందుకు దులీప్ ట్రోఫీని అతడు వాడుకోనున్నాడు. Also Read: Shakib Al…