Home
Delhi Police Special Cell
Delhi Police Special Cell News
-
Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
Delhi attack plan: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని కీలక ప్రాంతాలపై దాడులు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఢిల్లీ, ముంబై, పంజాబ్‌కు చెందిన వ్యక్తులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు… -
Nizamabad : నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న ఉగ్ర కదలికలు
ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. -
Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్
Saleem Pistol arrest: ఆయుధ స్మగ్లర్, ఐఎస్ఐతో, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్న సలీం పిస్టల్‌ను ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. ఆగస్టు 9న నేపాల్‌లో సలీంను అరెస్టు చేశారు. చాలా ఏళ్లుగా అతను పాకిస్థాన్ నుంచి ఆధునిక ఆయుధాలను అక్రమంగా ఇండియాకు రవాణా చేస్తున్నాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భద్రతా సంస్థల సహకారంతో షేక్ సలీం అలియాస్ సలీం పిస్టల్‌ను అరెస్ట్ చేసి, ఢిల్లీ పోలీస్ స్పెషల్… -
Delhi : ఢిల్లీలో ఐసిస్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అరెస్ట్
Delhi : దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది. -
Drugs : రూ.2000కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
Drugs : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హెడ్‌క్వార్టర్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు పేర్కొంది. -
Delhi : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పోలీసుల మధ్య ఎన్కౌంటర్
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. వసంత్ కుంజ్ సమీపంలోని ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఇరువైపుల నుంచి భారీగా బుల్లెట్లు దూసుకెళ్లాయి.. -
భారీ కుట్ర భగ్నం..
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!