Home
Delhi Air Pollution
Delhi Air Pollution News
-
Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
Delhi Air Pollution: దేశ రాజధానిలో కాలుష్యం భయపెడుతోంది.. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంతమేర ఉపశమనం లభించినప్పటికీ, తాజాగా కాలుష్య స్థాయులు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లోనూ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది.… -
Delhi Air Pollution After Diwali: ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం.. AQI 366కు చేరిక, పొగమంచుతో కప్పుకున్న నగరం
Delhi Air Pollution After Diwali: దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడిన పొగ ఇప్పటికే ఉన్న కాలుష్యానికి తోడవడంతో సోమవారం ఉదయం నగరంలోని గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉదయం 6:30 గంటలకు ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 366గా నమోదై ‘వెరీ పూర్’ (చాలా పేలవమైన) స్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కప్పుకుపోవడంతో ఆకాశం… -
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Delhi-NCR Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్… -
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
Virat Kohli: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణ కోసం కేవలం ఆంక్షలు విధించడం మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖుల సహకారంతో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన పెంచాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు, బాణసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించడానికి తాము అనుకూలంగా లేమని స్పష్టం చేసింది.… -
Delhi Air Pollution: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. వాయుకాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు, అత్యంత దారుణంగా వాయు కాలుష్యంతో హస్తిన ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే, దట్టమైన పొగ మంచుతో విజిబులిటీ పూర్తిగా పడిపోయింది. -
Air Pollution: నేటి నుంచి ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ నిబంధన..
Delhi Enforces ‘No PUC, No Fuel’ Rule as Air Pollution Turns Severe: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీని దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. గురువారం నుంచి ఢిల్లీలో "నో పియుసి, నో ఫ్యూయల్" నియమం అమల్లోకి వస్తుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అందించరు. ఢిల్లీ… -
Delhi Pollution: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వ్యాలిడ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్ కు నో ఫ్యుయల్
దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈరోజు (డిసెంబర్ 16) ఢిల్లీలోని పెట్రోల్ పంపులలో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాన్ని గురువారం (డిసెంబర్ 18) నుంచి ఫ్యుయల్ ఫిల్లింగ్ కు అనుమతించబోమని ప్రకటించారు. సిర్సా మీడియాతో మాట్లాడుతూ, కొత్త నిబంధనను పాటించడానికి వాహన యజమానులకు ఒక రోజు గడువు ఇచ్చామని అన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి… -
Delhi Weather: ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వాయు కాలుష్యం..
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండగా, వాయు కాలుష్యం మాత్రం క్రమంగా పెరుగుతోంది. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారింది. దేశ రాజధానిలో AQI 400 పాయింట్లు దాటింది. -
Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే.. రాహుల్గాంధీ డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. -
Delhi: ఢిల్లీని ముంచెత్తుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో కఠిన ఆంక్షలు అమలు !
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!