కొత్త స్మార్ట్ ఫోన్ కొంతకాలం వాడిన తర్వాత స్లో అవడం కామన్. పాతబడిన తర్వాత కొత్తది తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఫోన్ లో చిన్న మార్పులు చేయడం ద్వారా పాత ఫోన్ ను వేగవంతం చేయవచ్చని చెబుతున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్. కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం లేదంటున్నారు. చిన్న ట్రిక్స్ తో ఫోన్ లైఫ్ టైమ్ ను పెంచుకుని మరికొంత కాలం ఏ ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాఫ్ట్‌వేర్…