మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. Also Read:Dhanush: ధనుష్ తో…