Home
Defence Technology
Defence Technology News
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
Submarine Deal: హిందూ మహాసముద్రంలో చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా భారత నౌకాదళం రెడీ చేసుకున్న మెగా ప్లాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ముందడుగు పడింది. దాదాపు రూ. 70,000 కోట్ల నుంచి రూ. 90,000 కోట్ల విలువైన అత్యాధునిక జలాంతర్గాముల (సబ్మెరైన్లు) ఒప్పందానికి జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఒప్పంద పత్రాలతో సహా అన్ని రకాల డాక్యుమెంట్లకు జర్మనీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు బంతి పూర్తిగా భారత్ కోర్టులోనే… -
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
AMCA Deal: రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేసి తయారు చేసే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయిస్ సంస్థలు చేతులు కలిపాయి. భారత అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమం కోసం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేయాలనే వ్యూహాత్మక ఉద్దేశాన్ని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లోనే స్వదేశీ ఏరో-ఇంజిన్‌ను రూపకల్పన, అభివృద్ధి,… -
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
RudraM-2: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. యాంటీ-రేడియేషన్ మిస్సైల్ ‘‘రుద్రమ్-2’’ను విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో, భారత వైమానిక దళం సంయుక్తంగా దేశంలోనే అత్యంత అధునాతనమైన గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే ఈ క్షిపణిని రూపొందించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షను నిర్వహించారు. Su-30 MKI యుద్ధ విమానం నుండి ఈ క్షిపణిని ప్రయోగించారు. క్షిపని నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శఆఖ వెల్లడించింది. అన్ని పరికరాల పనితీరు సరిగా… -
Laser Defence: ఇజ్రాయెల్ దారిలో భారత్.. శత్రు వినాశనానికి సరికొత్త అస్త్రం
Laser Defence: ఇజ్రాయెల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో హమాస్ అగ్రనాయకత్వం దాగి ఉన్న భవనంపై బాంబుల వర్షం కురిపించి.. ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యధిక దేశాలతో ఒకేసారి యుద్ధాలు చేసిన దేశంగా ఇజ్రాయెల్‌కు ప్రత్యేక రికార్డ్ ఉంది. అందుకే ఈ దేశం తక్కువ ఖర్చుతో శత్రువులకు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ ఆధునాతన…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!