Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీవిష్ణువు అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి…