బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ దీపికాకు భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఎలాంటి ఫోటోలు పెట్టినా నెటిజన్లు స్పందిస్తుంటారు. రణ్‌వీర్‌సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా దీపికా పదుకునేను లక్షలాది మంది అభిమానులు ఇష్టపడుతున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీపికా పదుకునే డ్రెస్సింగ్ స్టైలును చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. ఆమె వేసుకునే ఫ్యాషన్ డ్రస్సులకు కుర్రకారు ఫిదా…