Personal Finance Tips: మీకు సంపాదన ఉన్నా ఆదాయం మిగలట్లేదా.. అయితే మీరు జాగ్రత్తపడే టైం మొదలైందని అర్థం. అది ఏ విషయంలోనో తెలుసా.. మీ ఆర్థిక భవిష్యత్తు విషయంలో. నిజానికి అప్పులు అనేవి సాధారణంగా మొదలై, వ్యసనంగా మారుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. EMI పై స్మార్ట్‌ఫోన్, నెలాఖరులో క్రెడిట్ కార్డ్‌పై ఆధారపడటం లేదా పాత బిల్లు చెల్లించడానికి చిన్న వ్యక్తిగత రుణం తీసుకోవడం లాంటి ఆ టైంలో తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఈ అలవాట్లు…