Home
Dear Megha
Dear Megha News
-
రివ్యూ: డియర్ మేఘ
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించాడు అరుణ్ అదిత్. వీరిద్దరితో పాటు అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది. మేఘ (మేఘా ఆకాశ్) బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తమ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్… -
ఈ హీరోయిన్ నూ వదలని వర్మ.. “డియర్ మేఘ” అంటూ రచ్చ!
సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ అందాన్ని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్ల పై ఆయన కురిపించే ప్రశంసలు, పొగడ్తల వర్షాన్ని ఆపడం ఎవరితరం కాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. అసలు డివోర్స్… -
‘డియర్ మేఘ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – లైవ్
-
క్యూట్ నెస్ తో దిల్ చోరీ చేస్తున్న మేఘ
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయికి కెరీర్ మొదటి నుంచి పెద్దగా హిట్స్ ఏమీ లేకపోయినా అవకాశాలకు… -
కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్ మానేశా: మేఘా ఆకాష్
క్యూట్ గర్ల్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’.. సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సందర్భంగా మేఘా ఆకాష్ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేసింది. ‘డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో… -
‘డియర్ మేఘ’ సెన్సార్ పూర్తి.. ‘నవరస’ మేకింగ్ వీడియో
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మేకర్స్ ప్రమోషన్… -
సిల్వర్ స్క్రీన్ పైనే ‘డియర్ మేఘ’.. తేదీ వచ్చేసింది
బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’… -
‘డియర్ మేఘా’ గుండెల్లో కన్నీటి మేఘం.. లిరికల్ వీడియో
మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘా’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో ‘దియా’ పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం’ అంటూ సాగే ఈ… -
స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్..!!
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,… -
డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆమని ఉంటే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ “ఆమని ఉంటే” సాంగ్ ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణ కాంత లిరిక్స్ అందించగా గౌర హరి…
తాజావార్తలు
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?