సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ అందాన్ని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్ల పై ఆయన కురిపించే ప్రశంసలు, పొగడ్తల వర్షాన్ని ఆపడం ఎవరితరం కాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. అసలు డివోర్స్…