ప్రేమ అనే మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో గడిచిన క్షణాలకు లెక్క తేలదు. ఆ సమయంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తుంది. మరి ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.. మరిప్పుడు కాలంతో పాటు ఆ అభిప్రాయమూ మారుతు�