కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పడు దర్శకునిగా ఖైదీ 2, రజనీ – కమల్ కంబోలో సినిమా చేయాల్సి ఉన్న కూడా డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చిచి హీరోగా ఎంట్రీ ఇస్తునందు. డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్…