ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత భారంగా మారుతోంది. దీంతో పిల్లలను డే కేర్ సెంటర్లలో వదిలేసి జాబ్స్ చేసుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మరి అభం శుభం తెలియని పిల్లలను ఆయా డే కేర్ సెంటర్లలో ఉండే ఆయాలు సరిగ్గానే చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా వారికి ప్రేమను పంచుతున్నారా..? అంటే ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌లాగే మిగులుతోంది. ఇప్పుడు నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో వెలుగు చూసిన వాస్తవం.. అక్కడ పరిస్థితులు…