Minister KTR: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్‌లో ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. పబ్లిక్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న టాప్-30 లీడర్లు మరియు సంస్థల లిస్టులో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా 12వ ర్యాంకును పొందారు. ఈ జ�