ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ స్పందించాడు.
David Warner Reaction Goes Viral After England Fans Calls Him Cheat: 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు (Ball Tampering) పాల్పడిన విషయం తెలిసిందే. విజయం సాధించడం కోసం శాండ్ పేపర్ సాయంతో బంతి రూపాన్ని మార్చి కెమెరాకు చిక్కారు. దాంతో ముగ్గురిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బాన్‌క్రాఫ్ట్ ఆరు నెలలు.. స్మిత్, వార్నర్‌లు సంవత్సరం పాటు…