David Warner Hits Century in AUS vs PAK 1st Test: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేస్తుంటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలు, సిక్సులు బాదుతూ.. బౌలర్లపై ఒత్తిడి తెస్తాడు. టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఒక్కోసారి టీ20 ఇన్నింగ్స్ ఆడేస్తాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి…