ఈ మహా కుంభమేళాలో ఎంతో మంది పేదలు.. లక్షాధికారులు అయ్యారు. ఇంకొదరు ఫేమస్ అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తులను మహా కుంభమేళా వారి జీవితాలనే మార్చేసింది. కుంభమేళా వారిని సోషల్ మీడియా ద్వారా స్టార్లను చేసింది. అందులో హర్ష రిచారియా, ఐఐటీ బాబా, మోనాలిసా వంటి వారు మనకు తెలిసిందే.. అయితే వీరు కాకుండా మరొకరు ఉన్న