బ్రిటన్ కు చెందిన అమ్మాయి 100 మంది పురుషులతో డేటింగ్ చేసిందని తన సోదరి తెలిపింది. అది కూడా కేవలం ఒక సంవత్సరంలోనే అని పేర్కొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమె చాలా మంది పురుషులతో డేటింగ్ చేయమని ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించింది.
మిల్కీ బ్యూటీ తమన్నా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వారు స్వయంగా తెలిపిన విషయమే తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించారు.. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తమన్నా విజయ్ వర్మ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అలాగే ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ల తో ఉంటే సంతోషంగా ఉంటామనే ఫీలింగ్ కలగాలని విజయ్ వర్మ…
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది.
Ancient Human Signs : పాతరాతి యుగానికి చెందిన రాతి పనిముట్లు యాభై సంవత్సరాల క్రితం పోలిష్ గుహలో కనుగొనబడ్డాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ పనిముట్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొనబడిన పురాతనమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ మేరకు అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఏదో ఉందని గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో సారా అలీఖాన్‌తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా…
Anu Emmanuel Reveal Secret: చాలా కాలం తరువాత 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టాడు. అందులో తనతో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్తో శిరీష్ కెమెస్త్రీ బాగా వర్కవుట్ అయింది.
బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లిన ఈ మాజీ విశ్వసుందరి ముచ్చటగా మూడో ప్రియుడిని పరిచయం చేసింది.
ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం లండన్ లోనే ఉందట. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచెస్ కి వెళ్లిన రాహుల్ తనతో బాటూ అతియాని తీసుకెళ్లాడు. ఆమెని అఫీషియల్ గా…
బాలీవుడ్ లో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే పలువురు లవ్ బర్డ్స్ కెమెరా కంటికి చిక్కి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సాక్ష్యంగా వారిద్దరి గోవా ట్రిప్ కు సంబంధించిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో…
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో రిలేషనల్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొన్నారని తెలుస్తోంది. అందులోనే వీరిద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. బాలీవుడ్ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం సాధారణమైన విషయమే..…