ఖర్జూరం తింటుండగా విత్తనం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) అనే వ్యక్తి ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున గొంతులో ఇరుక్కపోయింది. దీంతో ఆ…