నాని అనగానే క్యూట్ లుక్స్ తో, అద్భుతమైన టాకేటివ్ స్కిల్స్ తో బ్యూటీఫుల్ లవ్ స్టొరీలో పక్కింటి కుర్రాడిలా నటించే అబ్బాయి గుర్తొస్తాడు కానీ కత్తులు పట్టుకోని, గొడ్డలి పట్టుకోని విలన్స్ పైన ఎటాక్ చేసే మాస్ హీరో గుర్తు రాడు. ఈసారి మాత్రం పక్కింటి కుర్రాడు కాదు పాన్ ఇండియా హీరో అనిపించే రేంజులో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్న నాని, ఈ మూవీలో రా…
బాహుబలి, KGF , RRR, కాంతార, పుష్ప తర్వాత పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న సినిమా ‘దసరా’. పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ ని మైంటైన్ చేస్తూ ఇన్నేళ్ళుగా హిట్స్ కొడుతూ వచ్చిన నాని సడన్ గా లుక్ లో హ్యూజ్ మేకోవర్ చూపిస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే దసరా సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి…