మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు విశ్వక్. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా విశ్వక్ సేన్ ని ఒక హీరోగా, ఒక దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్ లో విశ్వక్ సేన్ యాక్టింగ్ కి…