Home
Darshan Thoogudeepa
Darshan Thoogudeepa News
-
The Devil: దారుణమైన డిజాస్టర్’గా దర్శన్ ‘ది డెవిల్’
ఈ ఏడాది ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుండగా, ప్రముఖ నటుడు దర్శన్ నటించిన తాజా చిత్రం ‘ది డెవిల్’ విడుదలైన మొదటి వారంలోనే భారీ పరాజయాన్ని చవిచూసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవడంతో, తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో ఉన్న కన్నడ సినీ పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోయిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘ది డెవిల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి వారాంతంలో ₹30 కోట్ల కంటే తక్కువ వసూళ్లను మాత్రమే… -
Darshan : రెండు రోజుల క్రితమే బెయిల్.. ఆసుపత్రిలో చేరిన దర్శన్
Darshan : రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తుగుదీప శుక్రవారం బెంగళూరులోని కంగేరిలోని ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. -
Darshan: చేయి, మెడ, ఛాతీ అయిపోయాయి.. ఇప్పుడు ఏకంగా అక్కడ టాటూ!
Parappana Agrahara jail Prisoner Darshan Thoogudeepa Khaidi no 6106 tattoo : చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ తూగుదీప సహా అతని గ్యాంగ్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్‌కు ఖైదీ నంబర్ 6106 ఇవ్వబడింది. అయితే, అతని దురభిమానులు తమ వాహనాలపై అదే ఖైదీ నంబర్‌ను స్టిక్కరింగ్ వేయిస్తున్నారు. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి చేతులు, ఛాతీ,… -
Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి… -
Darshan: “పులిగోరు” వివాదంలో కన్నడ స్టార్ హీరో..
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఉన్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి కొదువ లేదు. అయితే ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పులిగోరు ధరించి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో, ఆయనపై అధికారులు దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..