Home
Daniil Medvedev
Daniil Medvedev News
-
Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
రష్యా ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా పడింది. యూఎస్ ఓపెన్ 2025లోని తొలి రౌండ్లోనే ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్ తన రాకెట్‌ను కోర్టులోనే విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనల కారణంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులు అతడికి 42,500 యూస్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు) జరిమానాను విధించారు. తొలి రౌండ్లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు… -
US Open 2023: యుఎస్ ఛాంపియన్‌గా జకోవిచ్.. మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం!
Novak Djokovic wins 24th Grand Slam by beating Daniil Medvedev in US Open 2023: సెర్బియన్ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్… -
Novak Djokovic: మెద్వెదెవ్‌తో ఫైనల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌పై జకోవిచ్ కన్ను!
Novak Djokovic Eye on Margaret Court Record: రెండో సీడ్, సెర్బియా యోధుడు నోవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో పదోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో జకోవిచ్ 6-3, 6-2, 7-6 (7-4)తో వరుస సెట్లలో బెన్ షెల్టన్ (అమెరికా)పై విజయం సాధించాడు. జకో దూకుడు ముందు షెల్టన్ తొలి రెండు సెట్లలో నిలవలేకపోయాయడు. అయితే సెట్లో మాత్రం కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. యుఎస్ ఓపెన్ 2023లో 20 ఏళ్ల… -
US Open Tennis 2023: ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు!
Daniil Medvedev Fires on US Conditions in US Open Tennis 2023: యుఎస్ ఓపెన్ 2203లో వేడి ఉష్ణోగ్రతలు ప్లేయర్లకు పెను సవాలుగా నిలుస్తున్నాయి. వేడి, ఉక్కపోత తట్టుకోలేక ప్లేయర్స్ అనారోగ్యానికి గురవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్)ల మధ్య మ్యాచ్ ఆడిన రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ అనారోగ్యానికి గురయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఆట రెండో సెట్‌కు మారే సమయంలో.. అతడు అస్వస్థతకు గురయ్యాడు. వైద్యుడు పరీక్షించిన అనంతరం మెద్వెదెవ్ ఇన్హేలర్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..