Snake Bite: ఎప్పుడో ఒకచోట, ఎక్కడో ఒకచోట మనుషులను పాము కాటువేయడం వింటూనే ఉంటాము. అలాంటి సందర్భాలలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు కూడా. అయితే కొన్ని చోట్ల పాము కాటు వేసిన తర్వాత అదే పామును పట్టుకుని ఆస్పత్రికి వస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన మరోసారి వైరల్ గా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి పోతే.. Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?..…