Home
Dangal
Dangal News
-
Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna… -
Kangana Ranaut : పుష్ప 2లాంటి సినిమాలు తీయడం మనకు చేత కాదా అంటున్న స్టార్ హీరోయిన్
Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
Highest Grosser: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే!
Highest grossing Indian film earned Rs 3650 crore when adjusted for inflation: కొన్నాళ్ల క్రితం వరకు ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే భారీ హిట్ అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లే విజయానికి కొలమానం. భారతదేశంలో చాలా సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆ మేరకు రికార్డులు… -
Sanya Malhotra: ఆడిషన్స్‌కు వెళ్తే ఆ మాట చెప్పారు.. దంగల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అవకాశాల్ని అందిపుచ్చుకోవడం.. -
Laal Singh Chaddha: బాలీవుడ్ ఆశలపై నీళ్ళు చల్లిన ‘లాల్ సింగ్ చడ్డా’
'Lal Singh Chadha' who sprinkled water on the hopes of Bollywood! -
Tollywood : సౌత్ ను చూసి బెదిరిపోతోన్న బాలీవుడ్!
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ,… -
James Cameron and Rajamouli : అక్కడ ఆయన… ఇక్కడ ఈయన…!!
తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన ముచ్చట అప్పటి నుంచే సాగుతోంది. చిత్ర దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ సినిమా విడుదలను ఇప్పటికి ఎనిమిది సార్లు… -
Fatima Sana Shaik: అమీర్ ఖాన్ తో ‘దంగల్’ బ్యూటీ పెళ్లి.. ఫొటోస్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడాకుల నుంచి ఏమండీ పేరు నిత్యం సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది. అమీర్ తో పెళ్లి అని, ఆ జంట విడిపోవడానికి ఈమెనే కారణమని ఇలా రకరకాల వార్తలు రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!