ఢీ డాన్స్ షో ఆల్ ఫార్మేట్స్ లో విన్నర్ అయిన యశ్వంత్ కుమార్ అలియాస్ డాన్స్ మాస్టర్ యశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'యు టర్న్' సినిమాలో కర్మ థీమ్ సాంగ్ తో పాటు 'ప్రతి రోజు పండగ' సినిమాలో 'ఓ బావ..', 'చిత్రలహరి'లో 'గ్లాస్ మేట్స్', 'జార్జిరెడ్డి' సినిమాలో 'వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డ్' పాటలతో పాటు 'సోలో బ్రతుక