మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈరాశివారికి ప్రైవేటు సంస్థల్లో సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు,…