మేషం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలదార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలు అస్వస్థత, నీరసం వంటి చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. మార్కెట్లు రంగాల వారు తమ టార్గెట్టును పూర్తిచేస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. వృషభం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన మెచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. మీ…