గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణలేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోగా ట్రైలర్ కు అటు ఫ్యాన్స్ నుండి ఇటు సినీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రంలో అన్ని సాంగ్స�