రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్సఫార్మేషన్ లుక్ ఒకటి నెట్టింట్లో తుఫాన్ సృష్టిస్తోంది. “లైగర్” చిత్రం కోసం పూర్తిగా సరికొత్త మేకోవర్ లోకి మారిన విజయ్ దేవరకొండకు లుక్ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్లిక్ చేసిన తాజా ఫోటోలో విజయ్ దేవరకొండ భారీగా కండలు తిరిగిన దేహంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. డబ్బూ రత్నాని క్యాలెండర్ లాంచ్ 2021 కోసం క్లిక్ చేసిన తాజా పిక్ ఇప్పుడు…