నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సంబరాలు అనంతపురంలో జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ రికార్డు సాధించిన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాదు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తూనే ఉండటంతో బాలకృష్ణ అభిమానులు విజయోత్సవ సభలు సైతం నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఆ సినిమా విజయోత్సవ సంబరాలు 80 అడుగుల రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరుగుతోంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ…
డాకు మహారాజ్ సినిమాకి సంగీతం అందించిన తమన్ సినిమా సక్సెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ రోజు అనంతపురం వేదికగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో తమన్ మాట్లాడుతూ అనంతపురం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పాను, చెప్పినట్టే కొట్టాం వచ్చాం అనుకుంటూ చెప్పుకొచ్చారు. నాకు ప్రతి…