ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని దూకుడుమీదున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది… అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘనిస్థాన్ దేశానికి సంబంధించిన నిధులు ఫ్రీజ్ చేసింది. ఆఫ్ఘన్ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా అమెరికా బ్యాంకుల్లోని 9.4 బిలియన్ డాలర్లను స్తంభింపచేసింది అమెరికా..మరోవైపు.. ఇప్పటివరకు 3200 మందిని కాబూల్ నుంచి తరలించామని అమెరికా అధికార కేంద్రమైన వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికా రక్షణ విమానాల ద్వారా ఇప్పటి వరకు 3200 మందిని ఆఫ్ఘన్ నుంచి…