ఇప్పుడే తన కెరీర్ మొదలైందని, ఇంకా చాలా ఉందని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచినంత మాత్రాన తానే అత్యుత్తమం కాదని, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ స్థాయికి చేరుకోవాలని ఉందని చెప్పాడు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నా అని, ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే లక్ష�