Home
Cyclone
Cyclone News
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Cyclone Akwan: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది.. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ గమనం, తీవ్రత, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదలిక అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించిన వివరాల ప్రకారం..… -
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ను ఇప్పటికే వరుస తుఫాన్లు అతలాకుతలం చేశాయి.. ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు తప్పదా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640… -
CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర బృందం ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్చువల్గా సమావేశమైంది. రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సాయం అవసరమని, కోస్తాంధ్రలో మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను… -
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్కి వరుస తుఫాన్లు తప్పేలా లేవు.. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ప్రభావంతో సముద్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశముంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం ఇది మరింత… -
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
Amaravati Flood: మురసు తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద నివారణ చర్యలపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాజధాని పరిధిలోని వాగుల్లో వరద నీటి ప్రవాహాన్ని ఏడీసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి స్వయంగా పలు ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. కొండవీటివాగు, పాలవాగు, పేరమ్మవాగు, కొటేళ్లవాగుల్లో నీటి ప్రవాహం, వరద… -
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న 'అర్నబ్' తుఫాను తీవ్రత శాటిలైట్ చిత్రాల్లో భయానకంగా కనపడుతోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తాకిన అర్నబ్ తుఫాను తీరందాటేసింది. ఈ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచగా.. కొన్ని చోట్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవడానికి మన దేశానికి చెందిన 'ఇన్సాట్-3డీఎస్' వాతావరణ ఉపగ్రహం కొన్ని చిత్రాలను పంచుకుంది.… -
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
Cyclone Arnab: అర్నాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) ప్రకారం, అక్టోబర్ 28, 2026 ఉదయం, ఇది ఆంధ్ర తీరానికి దూరంగా పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో దాదాపు స్థిరంగా ఉంది. దీని కేంద్రం నర్సాపూర్కు 30 కిలోమీటర్ల తూర్పున, యానాంకు 45 కిలోమీటర్ల నైరుతి, కాకినాడకు 70 కిలోమీటర్ల నైరుతిలో ఉంది. ఇది ఇప్పుడు వాయువ్య దిశగా కదులుతూ బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటుతుంది. గాలి వేగం గంటకు 115-125 కిలోమీటర్లు… -
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
సముద్రంలో మొదలయ్యే తుఫాను ప్రభావం.. తీరాన్ని దాటిన తర్వాత కూడా మనుషుల జీవితాలను వెంటాడుతుంది. బలమైన గాలులు, భారీ వర్షాలు తగ్గిపోయినా.. వరద నీరు, కలుషితమైన తాగునీరు, తడిసిన పరిసరాలు ఆరోగ్యానికి కొత్త సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సైక్లోన్ అర్నబ్ బీభత్సం సృష్టిస్తోన్న పరిస్థితుల్లో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడగలవు. ముందుగా తాగునీటి గురించి తెలుసుకోవాలి. భారీ వర్షాల సమయంలో మురుగునీరు తాగునీటి వనరుల్లో కలిసే ప్రమాదం ఉంటుంది. అలాంటి… -
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
Arnab Cyclone Alert: అర్నబ్.. అతి తీవ్ర తుపాన్గా బలపడుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. గంటకు 23 కి.మీ. వేగంతో పయనిస్తున్న అర్నబ్.. 24 గంటల పాటు ప్రభావం చూపనుంది. తుపాన్ వేగంగా కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.… -
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 2026, అక్టోబర్ 28, 2026 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు నడవాల్సిన మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ కోస్టల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలపై…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!