Home
Cyclone Murasu
Cyclone Murasu News
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో సంభవించిన వరుస తుఫాన్ల విధ్వంసంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అర్నబ్ తుఫాన్ తెచ్చిన నష్టం నుంచి కోలుకోకముందే, వారం వ్యవధిలోనే మురసు తుఫాన్ రావడం రాష్ట్ర తీవ్రంగా దెబ్బతీసిందని సీఎం పేర్కొన్నారు. ఒకే సీజన్లో వరుసగా రెండుసార్లు తుఫాన్లు విరుచుకుపడటంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. -
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
CM Chandrababu: ఇది గడ్డు సంవత్సరం.. అర్నబ్ తుఫాన్తో పంటలు దెబ్బతిన్నాయి.. వరుసగా రెండు తుఫాన్లు రావడం చరిత్రలో మొదటి సారని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లి బాధిత రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటల నష్టం అంచనా జరుగుతోందా అని ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్నబ్, మురసు తుఫాన్ లతో చాలా… -
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
AP Weather Update Today: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.… -
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుఫాన్ ప్రస్తుతం గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ తుఫాను తీవ్రతను బట్టి ప్రస్తుతం నెల్లూరుకు దాదాపు 100 కిలోమీటర్లు, కావలికి 120 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, ఒంగోలుకు 160 కిలోమీటర్లు, బాపట్లకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత ముందుకు కదులుతూ ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
-
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
-
UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!