పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ అక్రమ రవాణాకు తరలించే పనిలో పడుతున్నారు. అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అక్రమ రవాణా మాత్రం…
An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి కోకైన్ పట్టుబడటం సంచలనంగా మారింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా నేరగాళ్లు మాత్రం డ్రగ్స్ సప్లయ్‌కు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా సిని ఫక్కీలో కోకైన్ ను తరలించే యత్నం చేసిన కిలాడి లేడిని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోకైన్‌ను చిన్న చిన్న క్యాప్‌సెల్స్‌లో నింపి కడుపులో దాచిన కిలాడిలేడీ ఆటలు కస్టమ్స్ అధికారుల వద్ద సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 91 క్యాప్…
కోల్‌కత్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువ చేసే 5.7 కేజీల బంగారంతో పాటు ఓ ఖరీదైన ఐ ఫోన్‌ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఫ్లై దుబాయ్ విమానం క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ అక్రమ బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు. విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల కదలికలు పసిగట్టిన కేటుగాళ్లు దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన బంగారాన్ని విమానం క్యాబిన్ లో వదిలి వెళ్లారు.కేసు నమోదు చేసి దర్యాప్తు…