ఎంత స్పీడ్‌గా హ్యాట్రిక్ బ్యూటీగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అంతే స్పీడ్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీ అనిపించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిపడిన కృతి… ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది కృతి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలే కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ…
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో…