Home
Cult Classic
Cult Classic News
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చి టాలీవుడ్ చరిత్రను, యాక్షన్ చిత్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేసిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ శివ జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. అక్కడ ‘శివ’ సినిమాకు దక్కిన ఆదరణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సాధారణంగా మన హీరోలకు మన దగ్గర ఎన్నో బిరుదులు… -
Shiva Re Release : యంగ్ హీరోలపై నాగార్జున ప్రభావం ఉంటుంది.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు… -
Shiva 4K: నాగ్ మామ దిగుతుండు.. గెట్ రెడీ
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. Also Read: Athadu :… -
Andala Rakshasi: “అందాల రాక్షసి” మళ్ళీ వస్తోంది!
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:… -
Khaleja 4K: ‘గబ్బర్ సింగ్’ను టచ్ చేయలేకపోయిన ఖలేజా
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం… -
Tiger Ramudu: అరవై ఏళ్ళ ‘టైగర్ రాముడు’
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న… -
అనితరసాధ్యం.. దాన వీర శూర కర్ణ!
నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి. సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి… -
60 ఏళ్ళ ‘ఇద్దరు మిత్రులు’
తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!