Home
Csk
Csk News
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్పై కన్ను!
CSK Eyes on Liam Livingstone Ahead of IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై… -
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ భవిష్యత్తుపై ఫ్రాంచైజీ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరినీ సీఎస్కే ఒక్కొక్కరిని రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తొలి సీజన్లోప్రశాంత్, కార్తిక్ తేలిపోవడంతో.. ప్రాంచైజీ ఈ ఇద్దరిలో ఒకరిని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యువ ఆటగాళ్లతో జట్టును… -
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
Hardik Pandya CSK Trade: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ట్రేడ్ చేసే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సీఎస్కేకు వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తిగా ఉన్నా.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని ఓ కండిషన్ పెట్టినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై… -
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
MS Dhoni IPL 2027 Future: ఐపీఎల్ వచ్చే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనే అంశంపై ఆయన ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గతేడాది పిక్క గాయం (Calf issues) కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అదే సీజన్లో చెన్నై జట్టు ప్లేఆఫ్స్కు కూడా చేరలేకపోయింది.… -
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
CSK Coaching Staff Changes: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్గా జహీర్ ఖాన్ను నియమించిన సీఎస్కే యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ కోచ్గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీతో సీఎస్కే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై జట్టు సహాయక సిబ్బందిలో మార్పుల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో… -
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
MS Dhoni To Attend IND vs WI 2nd T20: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి రాంచీలో జరగనుంది. ధోనీ సొంతూరు కావడంతో మహీ ఈ మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కోసం మహీ ఓ కీలక బాధ్యత తీసుకోబోతున్నాడనే… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్పై ఉంటుందా?
Hardik Pandya Trade: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్కు సంబంధించి మరోసారి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ.. పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఫిట్నెస్పై ఆందోళనలు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉండటంతో హార్దిక్కు ఐపీఎల్లో భారీ డిమాండ్ ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా… -
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్ను ఒప్పించడం కష్టమైంది!
Zaheer Khan CSK Head Coach: ఐపీఎల్ 2027 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ను కొత్త హెడ్ కోచ్గా నియమించింది. సోమవారం (సెప్టెంబర్ 21) సాయంత్రం జహీర్ నియామకాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేశాడు. అయితే జహీర్ను హెడ్ కోచ్గా ఎంపిక చేయడం వెనుక మాజీ… -
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా నివేదిక… -
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Aakash Chopra on MS Dhoni CSK Stake: ‘ఎంఎస్ ధోనీ’.. ఈ పేరుకు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. 2026 ఐపీఎల్ సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. సీఎస్కేకు సంబంధించిన ప్రతి అంశంలో అతడి పేరు చర్చలో నిలిచింది. ఈ నేపథ్యంలో ధోనీకి సీఎస్కేలో వాటా ఇవ్వాలనే అంశంపై వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రిక్బ్లాగర్ కథనం ప్రకారం..…
తాజావార్తలు
-
Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..