ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన�