CM KCR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ఆరోగ్య, విద్య, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చట్ట అమలు సంస్థలను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సమగ్రంగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. breaking news, latest news, telugu news, cs shanti kumari, drugs, dgp anjani kumar
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమస్యలపై చర్చించారు.