ఈ మధ్య కాలంలో మనుషులు జంతువులు లాగా తయారవుతున్నారు.. కొంతమంది జంతు ప్రేమతో అలా అయితే.. మరి కొంతమంది మాత్రం జంతువుల భాధలను చూపిస్తూ క్రేజ్ ను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి కూడా కాకి జీవితం ఎలా ఉంటుంది చూపించాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. కాకి జీవితంలోని దృశ్యాలను చూపించే పాయింట్ ఆఫ్ వ్యూ-స్టైల్ స్కిట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అంకుర్ అగర్వాల్ రూపొందించిన…