Prank Video in water: మనలో చాలామంది చిన్న వయసులో లేదా ప్రస్తుతం కూడా మన ఉన్న ఊరు లేదా నగరంలోని దగ్గరలో ఉన్న చెరువులో కానీ, నదుల్లో కానీ స్నేహితులతో లేదా కుటుంబాల సభ్యులతో కలిసి సరదాగా స్నానాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదకర సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పొరపాటున ఈత రానివారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.…